Tuesday, November 19, 2024

ఏపీ, తెలంగాణ గిరిజ‌న వ‌ర్సిటీల‌కు రూ.40కోట్లు – కెన్ బెత్వా న‌దుల అనుసంధానానికి రూ. 44,605కోట్లు

ఏపీ,తెలంగాణ‌లోని గిరిజ‌న వ‌ర్సిటీల‌కు రూ. 40కోట్లు కేటాయించింది కేంద్రం. ఇక ఏపీ సెంట్ర‌ల్ వ‌ర్సిటీకి రూ.50కోట్లు కేటాయించింది. డిఫెన్స్ బ‌డ్జెట్ లో 25శాతం రీసెర్చ్ కోసం కేటాయింపు..ల్యాండ్ డిజిట‌లైజేష‌న్ లో భాగంగా ఒక రిజిస్ట్రేష‌న్ – ఒక దేశం విధానాన్ని ప్ర‌వేశ‌పెట్టారు నిర్మ‌లా సీతారామ‌న్. సోలార్ ఎన‌ర్జీ ఉత్ప‌త్తుల‌కు రూ.19,500కోట్లు..10రంగాల్లో క్లీన్ ఎన‌ర్జీ యాక్ష‌న్ ప్లాన్..ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌కు మ‌రిన్ని ప్రోత్సాహ‌కాలు. త్వ‌ర‌లో ర‌హ‌దారుల‌పై బ్యాట‌రీలు మార్చుకునే సౌక‌ర్యం..పెట్రోల్, డీజిల్ వినియోగం భారీగా త‌గ్గించే వ్యూహం..కెన్ బెత్వా న‌దుల అనుసంధానానికి రూ. 44,605కోట్లు..కెన్ బెత్వా ప్రాజెక్టుతో 9ల‌క్ష‌ల హెక్టార్ల‌కు సాగునీరు..ఈ ప్రాజెక్టుతో 62ల‌క్ష‌ల మందికి తాగునీరు..కెన్ బెత్వా ప్రాజెక్టుతో 103మెగా వాట్ల విద్యుత్.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement