UK: బోరిస్​, ఫెన్నీకి అంత సీన్​ లేదు.. బ్రిటన్​ ప్రధానిగా రిషి సునక్​కే చాన్స్ !

బ్రిటన్ మాజీ ఆర్థిక మంత్రి రిషి సునక్ ప్రధాని అయ్యే చాన్సెస్​ ఎక్కువున్నాయి. తన ప్రత్యర్థులు బోరిస్ జాన్సన్, పెన్నీ మోర్డాంట్ సోమవారం 100 మంది ఎంపీల మద్దతును కూడగట్టని పక్షంలో ఆ దేశ తదుపరి ప్రధానమంత్రిగా సునక్​కే అవకాశాలుంటాయి. సునక్‌కు ఇప్పటికే 142 మంది పార్లమెంటు సభ్యుల మద్దతు ఉంది. జులైలో ప్రధాని పదవి నుంచి వైదొలగి, సెప్టెంబర్‌లో పదవీ విరమణ చేసిన బోరిస్ జాన్సన్‌కు ప్రస్తుతం 59 మంది ఎంపీల మద్దతు ఉంది. అట్లనే … Continue reading UK: బోరిస్​, ఫెన్నీకి అంత సీన్​ లేదు.. బ్రిటన్​ ప్రధానిగా రిషి సునక్​కే చాన్స్ !