బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఊరట లభించింది. రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో జాక్వెలిన్ కు బెయిల్ దొరికింది. పటియాల కోర్టు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. రూ.50 వేల పూచీకత్తుతో జాక్వెలిన్‌కు బెయిల్ మంజూరు చేసింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement