Friday, November 22, 2024

Breaking : ఇథనాల్ పై 18నుంచి 5శాతానికి జీఎస్టీ తగ్గింపు

జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ఇథనాల్ పై జీఎస్టీ తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇథనాల్ పై 18నుంచి 5శాతానికి జీఎస్టీ తగ్గిస్తూ కౌన్సిల్ సమావేశం నిర్ణయించింది. ఆన్ లైన్ గేమింగ్, క్యాసినో, రేసింగ్ పై జీఎస్టీ పెంపు నిర్ణయం వాయిదా వేసింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement