తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన జూబ్లీహిల్స్‌లోని నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. సీఎం కేసీఆర్ పుట్టిన రోజు నేపథ్యంలో ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలపాలని పార్టీ శ్రేణులకు రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. వివిధ రకాలుగా నిరసనలు తెలపాలని యువజన కాంగ్రెస్‌కు సూచించారు. ఈ క్రమంలో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement