రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. వడ్డీ రేట్లు 40 బేసిస్ పాయింట్లు పెంచింది. ఆర్బీఐ నిర్ణయంతో స్టాక్ మార్కట్లు భారీగా పతనమయ్యాయి. 900 పాయింట్లకు పైగా సెన్సెక్స్ నష్టపోగా, 300 పాయింట్లకు పైగా నిఫ్టీ నష్టపోయింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement