ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి రాజీనామా లేఖ పంపారు. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ లేఖ పంపారు. రాజీనామాకు దారితీసిన పరిణామాలను రాజగోపాల్ రెడ్డి లేఖలో తెలిపారు. 30ఏళ్లుగా పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేశానన్నారు. ఎమ్మెల్యే పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement