Saturday, November 23, 2024

వెదర్ అలర్ట్: మరో మూడు రోజులు భారీ వర్షాలు

వచ్చే మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపుల‌తో కూడిన తేలికపాటి వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. తూర్పు మ‌ధ్య అరేబియా సముద్రం నుంచి రాయ‌ల‌సీమ‌, ఆంధ్రప్రదేశ్ తీరం మీదుగా ప‌శ్చిమ మ‌ధ్య బంగాళాఖాతం వ‌ర‌కు ఉన్న ఉప‌రిత‌ల ఆవ‌ర్తనం బ‌ల‌హీన‌ప‌డిన‌ట్లు పేర్కొంది. ఈ నెల 10న ఉత్తర అండ‌మాన్ స‌ముద్రంలో అల్పపీడ‌నం ఏర్పడే అవ‌కాశాలు ఉన్నాయ‌ని చెప్పింది. ఈ అల్పపీడనం మరింత బలపడి పశ్చిమ వాయువ్యదిశగా ప్రయాణించి దక్షిణ ఒడిశా-ఉత్తర కోస్తా ఆంధ్రా తీరానికి చేరుకునే అవకాశం ఉందని తెలిపింది. ఈ ఉపరితల ఆవర్తం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోని పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

ఇది కూడా చదవండి: Huzurabad by-election: ఈటలకు షాక్..బరిలో నలుగురు రాజేందర్లు

Advertisement

తాజా వార్తలు

Advertisement