వివాదంలో చిక్కుకున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత..ఎంపీ రాహుల్ గాంధీ. పబ్ లో ప్రత్యక్షమయ్యారు..నేపాల్ లోని ఓ పబ్ లో చైనా దౌత్త వేత్తతో రాహుల్ గాంధీ పబ్ కు వెళ్లినట్లు సమాచారం. చైనా దౌత్య వేత్తతో చాలా సన్నిహితంగా రాహుల్ గాంధీ గడిపారట. కాగా ఆమె రాహుల్ గాంధీ లవర్ అని కూడా తెలుస్తోంది. వారిద్దరూ పబ్ లో ఎంజాయ్ చేస్తున్న వీడియో తాజాగా బయటకు వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. వివాదంగా మారింది. దీనిపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. చైనా వ్యక్తితో రాహుల్ గాంధీ సంబంధాలు పెట్టుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వివాదం ఎక్కడి వరకు దారి తీస్తుందో చూడాలి.
Advertisement
తాజా వార్తలు
Advertisement