Wednesday, November 6, 2024

రాహుల్ ద్రావిడ్ కి క‌రోనా-ఆసియా క‌ప్ కి దూరమేనా

మ‌రికొన్ని రోజుల్లో ఆసియాక‌ప్ మొద‌ల‌వ‌నున్న నేప‌థ్యంలో టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ కి క‌రోనా సోకింది. రాహుల్‌కు కరోనా సోకడం క్రీడాభిమానులతోపాటు జట్టుకు కూడా షాకింగ్ వార్తే. అయితే కరోనా కారణంగా ఆసియా కప్‌ సమయంలో జట్టుకు ద్రావిడ్ దూరంగా ఉండటం దాదాపు ఖాయమైనట్లు సమాచారం. ఈ నెల 27 నుంచి ఆసియా కప్ మొదలవుతుండగా.. ఆదివారం నాడు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో భారత జట్టు తొలి మ్యాచ్ ఆడ‌నుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement