టోక్యో ఒలింపిక్స్‌లో తెలుగు షట్లర్ పీవీ సింధు ఎట్టకేలకు ఓ పతకం సాధించింది. స్వర్ణ పతకమే లక్ష్యంగా టోక్యో ఒలింపిక్స్‌లోకి అడుగుపెట్టిన సింధు సెమీఫైనల్లో ఓడి పసిడి పతకానికి దూరమైంది. అయితే కాంస్యం కోసం ఆదివారం నాడు హి బింగ్జియావో(చైనా)తో తలపడిన సింధు.. 21-13, 21-15 తేడాతో నెగ్గింది. ఆరంభం నుంచే ఎటాకింగ్ ఆడి వరుస గేమ్‌లను కైవసం చేసుకుంది. నెట్ గేమ్ వద్ద కొన్ని సార్లు తడబడినా.. ప్రత్యర్థి చైనా ప్లేయర్‌కు ఎక్కడా ఆధిక్యం ఇవ్వలేదు. తాజా విజయంతో కాంస్యం నెగ్గిన సింధు.. వరుస ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన తొలి బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా ఘనత సాధించింది.
Tokyo Olympics: కాంస్యం సాధించిన పీవీ సింధు
By ramesh nalam
- Tags
- breaking news telugu
- bronze medal
- cricket news
- important news
- Important News This Week
- Important News Today
- latest breaking news
- Latest Important News
- latest news telugu
- Most Important News
- pv sindhu
- Sports Breaking News
- Sports Live News
- SPORTS NEWS
- telugu breaking news
- Telugu Daily News
- telugu epapers
- Telugu Important News
- telugu latest news
- telugu news online
- Telugu News Updates
- telugu trending news
- Today News in Telugu
- Today Sports News
- TOKYO OLYMPICS
- Top News Stories
- Top News Stories Today
- Top News Today
- Top Stories
- Top Stories Today
- Trending Stories
- viral news telugu
Previous article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement