భర్త మోసం చేస్తే పిచ్చ కొట్టుడు కొడతానని తెలిపింది హీరోయిన్ ప్రియాంక చోప్రా.. కొన్ని పరిస్థితుల్లో అతడిని క్షమించే అవకాశం కూడా ఉంది. కాకపోతే అది నేను ఆ వ్యక్తిని ఎంత ప్రేమిస్తున్నాను అనే విషయంపై అది ఆధారపడి ఉంటుంది అని అని చెప్పింది. ప్రతి ఒక్కరికీ రెండో అవకాశం ఇవ్వవచ్చు అని లాస్ట్ లో చిన్న ట్విస్ట్ కూడా ఇచ్చింది ప్రియాంక చోప్రా కాగా తనకంటే చిన్నవాడయిన అమెరికా పాప్ సింగర్..నటుడు నిక్ తో ప్రేమలో పడి..అతడినే వివాహం చేసుకుంది.. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా..కాగా వీరి పెళ్లైన కొత్తలో జరిగిన చిన్న సంఘటన ప్రస్తుతం వైరల్ అవుతోంది. గతంలో ప్రియాంక మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో నిక్కు సంబంధించి ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఆమెకు ఎదురైంది. నీ భర్త నిక్ జోనాస్ నిన్ను మోసం చేస్తే ఏం చేస్తావ్.. అనే ప్రశ్నను ప్రియాంకను అడిగారు. ఆ ప్రశ్నకు ప్రియాంక అదిరిపోయే రెస్పాన్స్ ఇచ్చింది. మోసం చేయడం అనేది వ్యక్తిగత విషయం. ఓ అబ్బాయి వేరే అమ్మాయితో బెడ్ షేర్ చేసుకున్న తర్వాత అతడితో జీవితాన్ని పంచుకోవాలా వద్దా అనేది ఆమె ఇష్టం అని షాకిచ్చింది. కాని అటువంటి వ్యక్తి మాత్రం నాకు దొరికితే ఫస్ట్ అతన్ని లాక్ చేసి.. పిచ్చి పిచ్చిగా కొడతాను అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చింది. తర్వాత ఏం చేస్తాననే విషయం నాకు తెలియదు.అటువంటి సమయంలో నేను హింసాత్మకంగా మారుతానని జవాబు ఇచ్చింది ప్రియాంక..
Advertisement
తాజా వార్తలు
Advertisement