మ్యానర్ లెస్ సీఎం అని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ని ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్స్. కరోనా పరిస్థితులపై నిన్న ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పలువురు సీఎంలు ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. మరోవైపు ప్రధాని మోదీ మాట్లాడుతుండగా కేజ్రీవాల్ బాడీ లాంగ్వేజ్ ఇప్పుడు విమర్శలపాలు అవుతోంది. మోదీ మాటలను పట్టించుకోని విధంగా చేతులను వెనక్కి పెట్టుకుని కూర్చోవడాన్ని నెటిజెన్లు తప్పుపడుతున్నారు. ప్రధానమంత్రి ముందు ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాలో కూడా తెలియదా అని మండిపడ్డారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement