గత పది రోజులుగా ఉక్రెయిన్ పై రష్యా యుద్దం కొనసాగుతూనే ఉంది. రష్యా భీకర యుద్దం చేస్తుండడంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు యుద్దాన్ని నిలువరించాలని ధీనంగా ప్రపంచ దేశాలను కోరుతున్నాడు. నిన్న ఏకంగా కన్నీళ్లు పెట్టుకుంటూ జూమ్ మీటింగ్ లో మాట్లాడుతూ… నా మాటలు ఇవే చివరిగా వింటారేమో అంటూ ఏడ్చేశాడు. ఇంత జరుగుతున్నా… రాష్యా మాత్రం కనికరించడం లేదు. అయితే ఈరోజు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో మాట్లాడనున్న మోడీ రష్యా సైనిక చర్య కొనసాగుతున్న క్రమంలో మరోమారు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడనున్నారు. జెలెన్స్కీకి మోదీ ఫోన్ చేయనున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement