Saturday, November 23, 2024

Technic: దానిమ్మ తొక్క తీయడం ఇంత ఈజీనా.. ఈ వీడియో చూస్తే మీరే ఔనంటారు..

ఫ్రూట్స్ అంటే చాలామంది ఎంతో లైక్ చేస్తారు. ఇప్పుడు కరోనా సిచ్యుయేషన్ లో అయితే.. డాక్టర్లు కూడా ఎక్కువగా ఫ్రూట్స్ తినాలని చెబుతున్నారు. ఇమ్యూనిటీ పెంచుకునేలా అన్ని రకాల పండ్లు, కూరగాయలు తీసుకోవాలని సజెస్ట్ చేస్తున్నారు. అయితే.. కొన్ని పండ్లుతినాలని ఆసక్తి ఉన్నా..వాటి తొక్క తీయడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. కొన్ని సమయాల్లో బద్దకం కూడా ఆ ఫ్రూట్స్ ని తినకుండా చేస్తుందని చెప్పవచ్చు.

కానీ, వంటగదిలో గడిపే సమయాన్ని తగ్గించగల సాధారణ టెక్నిక్ ని ఒకటి  ఉంది. దానిమ్మపండును ఈజీగా తొక్క తీయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. కొన్ని సాధారణ దశల్లో పై తొక్క నుండి దానిమ్మ గింజలను ఎలా తొలగించాలో ఈ వీడియో చూపిస్తుంది. కేవలం కత్తి, గిన్నె మాత్రమే ఉంటే చాలు.. ఒకసారి ఈ వీడియో చూసి యాజిటీజ్ గా ట్రై చేయండి.. హ్యాపీగా దానిమ్మ పండ్ల నుంచి గింజలను వేరుచేసి తినేయవచ్చు..

Advertisement

తాజా వార్తలు

Advertisement