ఓ వ్యక్తి చేసిన సాహసం ఇప్పుడు వైరల్ గా మారింది. వివరాలు చూస్తే .. విమానం ల్యాండింగ్ గేర్ లో దాక్కుని మూడు గంటలు ప్రయాణం చేశాడు.. ఈ సంఘటన అమెరికాలో జరిగింది. విమానం ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ కావడంతో ఆ వ్యక్తిని ఎయిర్ పోర్ట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అమెరికన్ ఎయిర్ లైన్స్ కి చెందిన విమానం ల్యాండింగ్ గేర్ లో ఉన్న వ్యక్తికి ఎటువంటి గాయలు కాలేదని సమాచారం. ఈ సంఘటనకి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. అసలు ఆ వ్యక్తి ఎందుకు ఇలా చేసాడనేది సస్పెన్స్ గా మారింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ వ్యక్తిని పట్టుకుని ఇమిగ్రేషన్ అధికారులకి అప్పగించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement