తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ ముగిసింది. చాలా సేపు రాజకీయాలు, దేశంలో తలెత్తనున్న పరిణామాలు, కాంగ్రెస్ పార్టీ తీరు.. తెలంగాణలో పాటించాల్సిన వ్యూహాలపై చర్చించినట్టు తెలుస్తోంది. జాతీయ రాజకీయాలు, బీజేపీ కూటమి, కాంగ్రెస్ కూటమి వంటి అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది.
కాగా, కేసీఆర్తో పీకే మధ్యాహ్న భోజనం చేస్తూ కూడా పలు అంశాలపై చర్చించినట్టు సమాచారం. పీకే సలహాలు, సూచనల తర్వాత సీఎం కేసీఆర్ తన ఫాం హౌస్కు బయలెల్లిన్టటు తెలుస్తోంది.