తెలంగాణ రాష్ట్రంలో 24 జూనియర్ కాలేజీలకు అనుమతులు రద్దయ్యాయి. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న కాలేజీల విద్యార్థులను పరీక్షలకు అనుమతించేది లేదని బోర్డు తేల్చి చెప్పింది. ఆయా కాలేజీల్లో చదువుతున్న విద్యార్థుల జాబితాను జిల్లా విద్యాధికారులకు తెలంగాణ ఇంటర్ బోర్డు పంపింది. ఫస్టియర్ విద్యార్థులను ఇతర ప్రైవేట్ కాలేజీలకు అటాచ్ చేయాలని, సెకండియర్ విద్యార్థులను ప్రభుత్వ కాలేజీలకు బోర్డు అటాచ్ చేయనుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement