Thursday, September 19, 2024

ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న‌యుడు అకీరానంద‌న్ పుట్టినరోజు – మార్ష‌ల్ ఆర్ట్స్ సాధ‌న‌

మార్ష‌ల్ ఆర్ట్స్ లో శిక్ష‌ణ తీసుకుంటున్నాడు అకీరానంద‌న్..తండ్రి ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ బాట‌లోనే త‌న‌యుడు న‌డుస్తున్నాడు. పవన్ కల్యాణ్ ఇప్పటిదాకా అనేక రకాల మార్షల్ ఆర్ట్స్ సాధన చేయడమే కాకుండా, తన సినిమాల ద్వారా టాలీవుడ్ కు ఐకిడో, వుషు వంటి పోరాట విద్యలను పరిచయం చేశారు. పవన్ తనయుడు అకీరా కూడా బాక్సింగ్ లో శిక్షణ పొందుతున్నప్పటి ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. నేడు అకీరా పుట్టినరోజు కాగా, సోషల్ మీడియాలో ఈ వీడియో పట్ల అభిమానులు విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నారు. పవర్ స్టార్ అభిమానులు ఈ వీడియో చూసి మురిసిపోతున్నారు. పవన్ కు తగిన వారసుడేనంటూ కామెంట్లు చేస్తున్నారు.

https://www.youtube.com/watch?v=Qyt6qHiUblc&t=5s
Advertisement

తాజా వార్తలు

Advertisement