డిసెంబర్ 7వ తేదీ నుంచి డిసెంబర్ 29వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూల్ ప్రకటన చేసింది పార్లమెంటు వ్యవహారాల శాఖ. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది పార్లమెంటు శాఖ. డిసెంబర్ 7 నుంచి డిసెంబర్ 29 వరకు ఎలాంటి సెలవులు లేకుండా పార్లమెంటు సమావేశాలు జరిగే ఛాన్స్ ఉంది. ఇక ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించనుంది. ముఖ్యంగా జిఎస్టి, రైతుల సమస్యలపై కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇక అటు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement