ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారంలో వనదేవతల ఆగమనానికి సర్వం సిద్ధమైంది. పును గుండ్ల కామారం నుంచి బయలుదేరిన పగిడిద్దరాజు బుధవారం ఉదయం 9 గంటలకు గోవిందరావుపేట మండలం పస్రా గ్రామానికి చేరుకున్నారు. మరికొద్ది గంటల్లో మేడారం గద్దెలపైకి పగిడిద్దరాజు చేరుకోనుంది. కన్నెపల్లి నుంచి సారలమ్మ గద్దెపైకి చేరుకుంటుది. ఇదే సమయంలో పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపైకి చేరి.. భక్తుల పూజలందుకుంటారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement