శ్రీలంకలో పరిస్థితులు చక్కబడలేదు. ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. సైనిక బలగాలు శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నాయి. ఇప్పటికే అధ్యక్షుడు గొటబయ కీలక ప్రకటన చేశారు. వారంలోగా కొత్త ప్రధాని.. కేబినెట్ నియమిస్తానని ప్రకటించారు. ఇటీవల జరిగిన అల్లర్లలో పలువురు చనిపోయిన విషయం విదితమే.
Advertisement
తాజా వార్తలు
Advertisement