Thursday, November 21, 2024

Breaking: ఓబీసీ రిజర్వేషన్ల రద్దుపై.. సుప్రీంకోర్టుకు యూపీ సర్కార్

స్థానిక ఎన్నికల్లో ఓబీసీ రిజర్వేషన్ల రద్దుపై ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఓబీసీ రిజర్వేషన్లను యూపీ హైకోర్టు రద్దు చేసింది. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement