Monday, November 25, 2024

OmiSure: ఒమిక్రాన్‌ను గుర్తించే కిట్ రూపొందించిన టాటా

ఒమిక్రాన్ రకాన్ని గుర్తించేందుకు టెస్టింగ్ కిట్‌ను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) ఆమోదించింది. టాటా మెడికల్, డయాగ్నోస్టిక్స్ తయారు చేసిన ఈ కిట్ పేరు ఒమిషూర్. ఇది ఒమిక్రాన్ ర‌కాన్ని గుర్తిస్తుంది. భారతదేశంలో ఓమిక్రాన్‌ను గుర్తించడానికి ప్రస్తుతం ఉపయోగిస్తున్న కిట్‌ను యూఎస్ కంపెనీ థర్మో ఫిషర్ డెవలప్ చేసింది.

SARS-CoV-2 జీనోమిక్స్ కన్సార్టియంను ఏర్పాటు చేయ‌నున్న డ‌బ్ల్యూహెచ్‌వో

ఈశాన్య ఆసియాలో SARS-CoV-2 జీనోమిక్స్ కన్సార్టియంను ఏర్పాటు చేయాల‌ని డ‌బ్ల్యూహెచ్‌వో నిర్ణయించింది. జన్యు శ్రేణిని మెరుగుపరచడంలో కన్సార్టియం సహాయపడుతుంది. జీనోమిక్ స‌మాచారాన్ని వాడి ప్రజారోగ్యం దృష్ట్యా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలుసుకుంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement