Friday, November 22, 2024

Beauty: ఓసీడీ ప్రాబ్లం.. అందుకే బెడ్‌లో తింటున్నా..

సినీ నటి ద‌క్షా న‌గార్క‌ర్ త‌న‌కు ఓసీడీ (Obsessive-compulsive disorder) ప్రాబ్లం ఉంద‌ని తెలిపింది. అందుక‌నే తాను ప‌రిస‌రాల‌ను చాలా శుభ్రంగా ఉంచుకుంటాన‌ని, చిన్న‌పాటి డ‌స్క్ క‌నిపించినా ప‌దే ప‌దే శుభ్రం చేసేదాకా వ‌ద‌లిపెట్ట‌న‌ని చెబుతోంది ఈ అమ్మ‌డు. అయితే.. కాగా, ఈ మ‌ధ్య ఫుడ్ విష‌యంలో మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉంటున్నాని, అందుక‌ని టిఫిన్ చేసిన‌ప్పుడు కూడా బెడ్‌పై నుంచి దిగ‌డం లేద‌ని చెబుతోంది.

ఇట్లాంటి ప‌రిస్థితుల నుంచి బ‌య‌ట‌ప‌డ్డానికి ట్రై చేస్తున్నట్టు చెబుతోంది ఈ బ్యూటీ. బెడ్‌లో అల్పాహారం తినేందుకు ప్రయత్నించాను, #ocdproblemsని నేను క్షమించుకుంటానని అనుకోను అని త‌న పిక్ ఒక‌టి ట్విట్ట‌ర్‌లో షేర్ చేసుకుంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement