Wednesday, November 20, 2024

చంద్రబింబం కాదు.. సాలెగూడు!

ప్ర‌భ‌న్యూస్ : ఏంతో అద్బుతంగా క‌నిపిస్తున్న ఈ సాలీడు ఈక్వెడార్‌లోని టెనా అనే అమేజాన్‌ అటవీ ప్రాంతంలో చిమ్మచీకటి రాత్రి దీక్షగా గూడు అల్లుకుంటున్న హార్ట్‌ థ్రోన్డ్‌ జాతికి చెందింది. ఇరి ఒక్క ఆడ సాలీడు.. ఏంతో శ్రమపడి అల్లే ఈ గూటిలో వేలాది గుడ్లను పెట్టి భద్రంగా కాపాడుకుంటాయి.

ఆ గూడు త‌యారీకి దాదాపు 12 గంటలపాటు సమ‌యం ప‌డుతుంద‌ట‌. నేచర్‌ హిస్టరీ మ్యూజియం నిర్వహిస్తున్న వైల్డ్‌ లైఫ్‌ ఫోటోగ్రాఫర్‌ -2021 పీపుల్స్‌ చాయిస్‌ విభాగంలో ఫైనల్స్‌ చేరిన ఎంట్రీలలో ఇదొకటి. ఈ చిత్రాన్ని జావియెర్‌ అజ్నాన్‌ గొంజాలెజ్‌ తీశాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement