Saturday, November 23, 2024

Gold Rate: నేటి బంగారం, వెండి ధరలు ఇవీ..

బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి గుడ్ న్యూస్. బంగారం, ధర స్థిరంగా కొనసాగుతున్నాయి. పసిడి రేటు స్థిరంగా ఉండటం ఇది వరుసగా రెండో రోజు. అయితే, వెండి ధర మాత్రం భారీగా పెరిగింది. హైదరాబాద్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48,600 వద్దనే ఉంది.  24 క్యారెట్ల బంగారం10 గ్రాముల ధర రూ. 53,200 గా ఉంది. ఇక, వెండి ధర మాత్రం ఏకంగా రూ.800 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ. 72,300కు చేరింది.

ఇక ఆర్ధిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 49,600 కాగా,  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 53, 200గా ఉంది. కోల్‌కతా‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48, 600 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 53, 200గా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement