వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ తో పొత్తు ఉండదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. గాంధీ భవన్ లో పార్టీ నేతల మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ…టీఆర్ఎస్ తో ఎప్పటికీ పొత్తు ఉండదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్యే పోటీ ఉంటుందన్నారు.
Big Breaking: టీఆర్ఎస్ తో పొత్తు ఉండదు : తేల్చిచెప్పిన రాహుల్
Advertisement
తాజా వార్తలు
Advertisement