కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్వల్ప కడుపు ఇన్ఫెక్షన్తో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరిన విషయం తెలిసిందే. అయితే ఆమె ఈరోజు డిశ్చార్జ్ అయ్యారు. నిర్మలా సీతారామన్ సోమవారం స్వల్ప కడుపు నొప్పితో ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. అక్కడి నుంచి రొటీన్ చెకప్ కోసం ఆమెను ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. ఎయిమ్స్ నుంచి కేంద్ర మంత్రి డిశ్చార్జ్ అయ్యారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement