నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) పంజాబ్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడింది. రాష్ట్రంలో పంట వ్యర్థాల దహనం ఆపకపోతే భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించింది. అదేవిధంగా పంటవ్యర్థాల దహనంపై నివేదిక ఇవ్వాలని పంజాబ్ సీఎస్ కు ఎన్హెచ్ఆర్సీ ఆదేశాలు జారీ చేసింది. పంజాబ్ తో పాటు హర్యానా, యూపీ రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనం వలన అత్యంత ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం పెరిగిపోతున్న సంగతి తెలిసిందే.
Advertisement
తాజా వార్తలు
Advertisement