Saturday, November 23, 2024

నూత‌న క‌లెక్ట‌ర్ కార్యాల‌యం ప‌నుల‌ను ప‌రిశీలించిన – మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్

మహబూబాబాద్ జిల్లా నూతన సమీకృత కలెక్టర్ కార్యాలయ పనుల పురోగతిని రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ పరిశీలించారు. నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, సిబ్బందిని మరింత పెంచాలని అధికారులకు సూచించారు. మంత్రితో పాటు మహబూబాబాద్ జెడ్పి చైర్ పర్సన్ కుమారి బిందు, ఎమ్మెల్యే శంకర్ నాయక్, కలెక్టర్ శశాంక ఇతర జిల్లా అధికారులు, స్థానిక నేతలు ఉన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement