Thursday, November 21, 2024

Breaking: చర్చలు సఫలం.. షూట్ కు రెడీ..

ఫిల్మ్ చాంబర్, ఫెడరేషన్ చర్చలు సఫలమయ్యాయి. రేపట్నుంచి షూటింగ్ లు ప్రారంభం కానున్నాయి. సినీ కార్మికుల వేతనాలు పెంచాలని బుధవారం సమ్మెకు దిగిన విషయం విధితమే. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వం జోక్యం చేసుకోకముందే మీ సమస్యలను పరిష్కరించుకోవాలని తెలిపారు. వేతనాలు ఎంత పెంచాలన్న దానిపై రేపు సమన్వయ కమిటీ భేటీలో నిర్ణయం తీసుకుంటామన్నారు. రేపు దిల్ రాజు అధ్యక్షతన సమావేశం నిర్వహించనున్నట్లు నిర్మాత సి.కల్యాణ్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement