Friday, November 22, 2024

Breaking: నవజ్యోత్ సింగ్ సిద్దూకు ఏడాది జైలుశిక్ష

నవజ్యోత్ సింగ్ సిద్దూకు జైలు శిక్ష పడింది. సుప్రీంకోర్టు నవజ్యోత్ సింగ్ సిద్దూకు ఏడాది పాటు జైలు శిక్ష విధించింది. 1988వయలెన్స్ కేసులో ఆయనకు జైలు శిక్ష పడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement