టేకుమట్ల (ప్రభ న్యూస్) : అందంలో గూడు నిర్మాణంలో వైభవం లోనూ మానవుడికి పక్షి జాతుల్లో గిజిగాడికి సాటిరారు ఎవరు.. తేలిక గడ్డి పోచలతో టుoగు టాయలాలు అందులో మెత్తని పరుపులు గదులు నిర్మించుకుంటుంది. రాత్రనక పగలనక పిల్ల గాలులకు హాయీని గొల్పే ఉయ్యాలలు ఊగే గూడు కట్టడంలో గిజిగాడు ప్రదర్శించే కళాత్మకం నైపుణ్యత నేర్పరితనం అంతా ఇంతా కాదు. కంప్యూటర్ యుగంలోనూ మానవునికి కూడా సాధ్యం కానిది జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోనివెల్లంపల్లి గ్రామంలో ఆంధ్రప్రభ కెమెరా క్లిక్ మనిపించింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..