నల్లమల.. ఒకవైపు బిరా బిరా కృష్ణమ్మ పరుగులు… మరోవైపు దట్టమైన అడవితల్లి అందాలు.. ప్రకృతి ప్రేమికులకు తనివితీరని అదో వింత ప్రపంచం నల్లమల. ఎన్నో వింతలు, విశేషాలకు నెలవైన నల్లమల ఇప్పుడు టూరిజం స్పాట్‌గా మారింది. ట్రావెలింగ్, ట్రెక్కింగ్ చేసేందుకు ఇదో మంచి స్పాట్‌గా ఎంచుకుంటున్నారు నేచర్ లవర్స్. అంతేకాదు.. నైట్ స్టే చేసేందుకు కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తోంది వైల్ లైఫ్ టూరిజం శాఖ..
ఈ నెల 15నుంచి టూరిస్టులకు, నేచర్ లవర్స్‌కి పిక్నిక్ స్పాట్‌గా మారబోదోంటూ ట్విట్టర్ పోస్టును మంత్రి కేటీఆర్‌కు ట్యాగ్ చేశాడు నెటిజన్.. ట్రెక్కింగ్ చేసేవారు, నేచర్ లవర్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily