ఐపీఎల్లో ఇవ్వాల జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో ముంబయి ఇండియన్స్, లక్నో సూపర్జెయింట్స్ తలపడుతున్నాయి. కాగా, టాస్ గెలిచిన ముంబయి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక.. ఈ మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు క్వాలిఫయర్–2లో భాగంగా గుజరాత్ జట్టుతో తలపడాల్సి ఉంటుంది. ఇక ఓటమి చెందిన జట్టు నేరుగా ఇంటికి చేరుకుంటుంది.
Breaking | టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ముంబయి.. లక్నోతో ఎలిమినేటర్ రౌండ్
Advertisement
తాజా వార్తలు
Advertisement