ఓ ప్రయాణికుడి వద్ద 2.81కేజీల కొకైను స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. ఆ మాదక ద్రవ్యం విలువ మార్కెట్లో సుమారు 28.10 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఓ బ్యాగులో దాచి ఆ ప్రయాణికుడు కొకైన్‌ను తీసుకువెళ్తున్నట్లు గుర్తించారు. అయితే ఆ ప్రయాణికుడు ఇతరులు ఇచ్చిన బ్యాగులను తీసుకువచ్చినట్లు అధికారులు తేల్చారు. డ్రగ్స్ స్మగ్లింగ్ కోసం అతన్ని ట్రాప్ చేసి ఉంటారని కస్టమ్స్ అధికారులు చెబుతున్నారు.ఈ సంఘటన ముంబై ఎయిర్ పోర్టులో చోటు చేసుకుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement