చంచల్ గూడ జైల్లో రాహుల్ ములాఖత్ కు పర్మిషన్ లభించింది. ములాఖత్ లో NSUI నేతలను రాహుల్ పరామర్శించనున్నారు. మధ్యాహత్నం ఒంటి గంట తర్వాత వచ్చే అవకాశం ఉంది. దీంతో చంచల్ గూడ జైలు దగ్గర భద్రత పెంచారు. భారీగా పోలీసు బలగాలను మోహరించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement