లేటెస్ట్ మూవీ.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ త్వరలోనే ఆహా ఓటీటీలోకి రానుంది. అల్లు అరవింద్ సమర్సణలో ‘ గీతాఆర్ట్స్-2 ‘ బ్యానర్ పై బన్నీవాసు, వాసు వర్మ ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబర్ 15న విడుదలైన ఈ సినిమా గుడ్ టాక్ తెచ్చుకుంది. అయితే త్వరలోనే డిజిటల్ రీలిజ్ చేయనున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది.
ఈ మూవీ సాంగ్స్ యూట్యూబ్లో మిలియన్ల వ్యూస్ ని సొంతం చేసుకున్నాయి.. లెహరాయి.. లెహరాయి.. అనే పాట ప్రతి నోట హమ్మింగ్ చేసుకునేలా మారింది. ఈ సినిమాని ఈ నెల 19న ఆహాలో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily