దేశ రాజకీయాల్లో నెలకొన్న పరిస్థితులు.. కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన బీజేపీ, ప్రధాని మోదీపై సోషల్ మీడియాలో విపరీతమైన కామెంట్స్, సెటైర్లు నడుస్తున్నాయి. అందులో ఈ వీడియో కాస్త డిఫరెంట్ అనిపించింది. ఇందులో గుజరాత్ సీఎంగా ఉన్న నరేంద్ర మోదీ జనరల్ ఎలక్షన్స్‌లో గెలివడంతో ఆ ఆనందం తట్టుకోలేక.. ఉద్రేకానికి లోనై.. మోదీ దేశ ప్రధానిగా కావడానికి ముందే అభిమాని ఒకతను కోమాలోకి వెళ్తాడు.
ఆ తర్వాత అంటే.. ఎనిమిదేండ్ల తర్వాత మళ్లీ కోమా నుంచి బయటపడతాడు. అప్పుడు అక్కడున్న డాక్టర్‌ను తనకు వచ్చిన సందేహాలను అడుగుతాడు. అయితే ఆ ప్రశ్నలకు జవాబు చెప్పలేక, సమాధానంలేని ప్రశ్నలు ఒక్కసారిగా వినడంతో డాక్టర్ కూడా కోమాలోకి వెళ్తాడు.. ఈ వీడియో మొత్తం చూసి మీ రెస్పాన్స్ ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి..
వీడియో కోసం www.prabhanews.com లోని వీడియో సెక్షన్లో చూడొచ్చు