తెలంగాణ ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ని అపఖ్యాతి పాలు చేయడానికి, తెలంగాణ గవర్నర్ కార్యాలయాన్ని రాజకీయ వేదికగా మార్చుకున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలపై ఇవ్వాల (గురువారం) ట్విట్టర్ వేదికగా కవిత సీరియస్ అయ్యారు. బీజేపీ చేస్తున్న తప్పుడు ప్రచారంతో తెలంగాణ ప్రజల మన్ననలను పొందలేరని గ్రహించిన నేపథ్యంలో గౌరవ గవర్నర్ నుంచి ఇలాంటి ప్రకటనలు వస్తున్నాయన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement