తెలంగాణ ప్రభుత్వం ఇంటింటికీ మంచినీళ్లు అందించేలా రూపొందించిన పథకం మిషన్ భగీరథ. ఇది రాష్ట్రంలో ఇంకా కొన్ని గ్రామాలకు అందాల్సి ఉంది. అయితే మిషన్ భగీరథలో భాగంగా వాటర్ ట్రీట్‌మెంట్ ప్రాసెస్ అనేది చాలా కీలకంగా ఉంటుంది. దీని మెయింటనెన్స్ కూడా ఎంతో ఇంపార్టెన్స్ ఉంటుంది. దీనికి సంబంధించి 100 రోజుల క్రాష్ ప్రోగ్రామ్‌ని మిషన్ భగీరథ అధికారులు చేపట్టారు. ఈ మధ్య కాలంలో మిషన్ భగీరథ సీఈలో వాటర్ ట్రీట్‌మెంట్ ప్రాసెస్‌ను పరిశీలిస్తున్న ఫొటోలను సీఎం కార్యలయ ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్ తన ట్విటర్‌లో పోస్టు చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily