Friday, November 22, 2024

Breaking: మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, రాష్ట్ర మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. కరోనా రావడంతో మంత్రి కేటీఆర్ హోం ఐసోలేషన్ లో ఉన్నారు. ఇటీవల తనను కలిసిన వారు కరోనా పరీక్ష చేయించుకోవాలని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. అయితే మంత్రి కేటీఆర్ కు గత సంవత్సరం క్రితం కూడా కరోనా వచ్చిన విషయం విధితమే.

Advertisement

తాజా వార్తలు

Advertisement