తెలంగాణలో ఎమ్మెల్సీ ఎలక్షన్ల ఫలితాలు వెలువడ్డాయి. కాగా కరీంనగర్ లో టి ఆర్ ఎస్ పార్టీ నాయకులు సంబరాలు జరిపారు. రెండు ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకున్న టి ఆర్ ఎస్ పార్టీ మరో ఉద్యమాల గడ్డ పై పట్టు నిరూపించుకుంది. దాంతో మంత్రి గంగుల కమలాకర్ ఇంటి వద్ద నాయకులు సంబరాలు జరిపారు. ఈ వేడుకల్లో మంత్రి గంగుల , ఎం ఎల్ సి భానుతో పాటు మేయర్ సునీల్ , పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. అనంతరం స్వీట్లు పంచుకున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement