తన భాయ్ ప్రెండ్ ని పెళ్లాడింది స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్ కుమారై ఖతీజా రెహ్మాన్..ఖతీజా భాయ్ ఫ్రెండ్ ఆడియో ఇంజినీర్ రియాస్దీన్ షేక్ మొహ్మాద్ను పెళ్లి చేసుకుంది .కాగా రెహ్మాన్ తన ఇన్స్టా ప్రొఫైల్లో పెళ్లి ఫోటోను షేర్ చేశారు. ఆ దేవుడు ఈ జంటను దీవించాలని కోరుతూ ఆ ఫోటోకు రెహ్మాన్ ట్యాగ్ చేశారు. జీవితంలో ఇది ఎంతో సంతోషకర దినమని, తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు ఖతీజా తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో తెలిపారు. ఇప్పుడీ ఫొటోలు వైరల్ గా మారాయి. ఎట్టకేలకు భాయ్ ఫ్రెండ్ ని వివాహం చేసుకున్న ఖతీజాకి ఆమె స్నేహితులు విషెష్ తెలియజేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement