ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు, భద్రతాబలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. బిజాపూర్ జిల్లా గంగలూర్ హీరేలిలో పరస్పరం కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది. మావోయిస్టుల దాడిని జిల్లా ఎస్పీ కూడా ధ్రువీకరించారు. పోలీసు క్యాంపుపై రాకెట్ లాంచర్లతో మావోయిస్టులు దాడులకు తెగబడ్డట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పోలీసులు అప్రమత్తమై ఫైరింగ్ ఓపెన్ చేసినట్టు వార్తలందుతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది.
Big Breaking | పోలీసు క్యాంపుపై మావోయిస్టుల దాడి.. రాకెట్ లాంచర్లతో అటాక్!
Advertisement
తాజా వార్తలు
Advertisement