పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్కతాలో చేపట్టిన రెండో రోజు ధర్నా కొనసాగుతోంది. ఇందులో భాగంగా బెంగాలీ పాట పాడుతూ మమతా బెనర్జీ నిరసన తెలిపారు. ఉపాధి హామీ సహా అనేక పథకాలకు కేంద్రం నిధులు మంజూరు చేయడం లేదని ఆరోపిస్తూ సీఎం మమత ఆందోళన కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే.
Advertisement
తాజా వార్తలు
Advertisement