హర్యానా రాష్ట్రం సోనిపట్‌లోని కుండ్లీ ప్రాంతంలోని కెమికల్ ఫ్యాక్టరీలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. హర్యానా ప్రభుత్వ ప్రత్యేక అభ్యర్థన మేరకు ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ తమ అగ్నిమాపక దళాలను రెస్క్యూ ఆపరేషన్ కోసం పంపింది. అగ్నిప్రమాదానికి కారణం ఇంకా తెలియరాలేదు. మరోవైపు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Breaking: హర్యానాలోని కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
Advertisement
తాజా వార్తలు
Advertisement