మహారాష్ట్రలో ఎల్టీటీ-జయ్నగర్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఆదివారం నాసిక్ సమీపంలోని లహవిత్ – దేవ్లాలి మధ్య రైతులోని పలు కోచులు పట్టాలు తప్పాయి. మధ్యాహ్నం 3.10 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందిన రైల్వే అధికారులు తర్వాత యాక్సిడెంట్ రిలీఫ్ రైలు, మెడికల్ వ్యాన్ సంఘటనా స్థలానికి వెళ్లాయని సెంట్రల్ రైల్వే సీపీఆర్ఓ తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement