Thursday, November 21, 2024

మంచి ద‌ర్శ‌కుడిని, ఆప్తుడిని కోల్పోయా – హీరో బాల‌కృష్ణ‌

మంచి ద‌ర్శ‌కుడిని, ఆప్తుడిని కోల్పోయామ‌ని హీరో బాల‌కృష్ణ‌, ద‌ర్శ‌కుడు శ‌ర‌త్ మ‌ర‌ణం ప‌ట్ల ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కాగా శ‌ర‌త్ తనకు ఆయన ఎంతో ఆప్తుడని చెప్పారు. పరిశ్రమలో మంచి మనిషిగా పేరు తెచ్చుకున్నారని తెలిపారు. ఆయనతో తాను ‘వంశానికొక్కడు’, ‘పెద్దన్నయ్య’, ‘సుల్తాన్’,’వంశోద్ధారకుడు’ సినిమాలు చేశానని చెప్పారు. ఆయన మరణవార్త తనను బాధించిందని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని… వారి కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తున్నాని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement